Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లితో గుండె పదిలం...

Webdunia
వెల్లుల్లిని చప్పరించడం వల్ల నోరు ఘాటు వాసనతో నిండిపోవచ్చుగాని, వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యవంతంగా ఉండేందుకు వెల్లుల్లి సహకరిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తనాళాలకు విశ్రాంతిని ఇచ్చి రక్త సరఫరాను మెరుగుపరిచి, రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకునే ఎల్లిసిన్‌ను ఉత్పత్తి చేయగల శారీరక సామర్థ్యాన్ని వెల్లుల్లి పెంచగలదని వారు వివరించారు.

ఎర్ర రక్త కణాలతోపాటు ఎల్లిసన్ ప్రతిస్పందించి హైడ్రోజన్ సల్ఫైడ్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఇది రక్త నాళాల విశ్రాంతికి సహకరించి, రక్త సరఫరాను సాఫీగా కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వెల్లుల్లి వినియోగం అధికంగాగల మధ్య ప్రాచ్యం, తూర్పు ప్రాచ్య దేశాల్లో గుండె సంబంధిత జబ్బులు తక్కువని సోదాహరణంగా తెలిపారు. ఈజిప్టు దేశస్తులు వెల్లుల్లిని ఆరాధిస్తారు. వెల్లుల్లి నమూనాలను వారి చరిత్రలో నిబిడీకృతమై ఉన్నట్లు ఆధారాలున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

Show comments