Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు చురుకుదనాన్ని పెంచే ఓ కప్పు 'టీ'

Webdunia
ఒక కప్పు టీ సేవించడం వల్ల మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా అలసట తగ్గటం, పనిపై శ్రద్ద పెరగడం తద్వారా పనితీరు మెరగవుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

44 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొన్న ఈ అధ్యయనంలో డచ్ శాస్త్రవేత్తలు టీలో ఉండే కీలక రసాయనాలు మనిషి మానసిక పనితీరుపై ఎలా పనిచేస్తుందో పరిశీలించారని డైలీ మెయిల్ తెలిపింది.

కప్పు టీలో ఉండే అమినో యాసిడ్, కెఫిన్‌లు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు 20 నుంచి 70 నిమిషాల తర్వాత ఒక కప్ టీ సేవించేవారు టీ తాగనివారితో పోలిస్తే పనిలో ఖచ్చితత్వం పాటిస్తున్నారని అధ్యయనం తెలిపింది.

టీ తాగేవారికు చేసే పనిపై శ్రద్ధ కూడా ఎక్కువ అని ఆ అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న 40 సంవత్సరాలలోపు వ్యక్తులలో టీ సేవించడం ద్వారా అలసట కూడా తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

Show comments