Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు బీపీ ఉందా? ఐతే 4 గంటలపాటు వ్యాయామం చేయండి!

Webdunia
FILE
మీకు బిపి ఉందా... అయితే మీరు వారంలో కనీసం నాలుగు గంటలపాటు వ్యాయామం చేస్తే చక్కగా మీ బిపి అదుపులో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారంలో నాలుగు గంటలపాటు వ్యాయామం చేయడం వల్ల 19 శాతం వరకూ బిపిని అదుపులో ఉంచవచ్చని తేలింది. తీరిక సమయాల్లో శారీరక వ్యాయామం చేయడం వల్ల మీ బిపి లెవెల్స్‌ చక్కగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

చక్కటి వ్యాయామం మనల్ని చక్కగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌, యూరప్‌, ఉత్తర ఆసియాల్లో సుమారు 1,36,846 మందిపై నిర్వహించిన అధ్యయనంలో వారంలో ఒకటి లేదా రెండు గంటలపాటు తీరిక సమయాల్లో వ్యాయామం చేసిన వారిలో 11 శాతం బిపి ముప్పు తగ్గినట్టు గమనించారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments