Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాయ్ పిల్లలూ మీకిది తెలుసా

Webdunia
మరి..పండ్లపేరుతో ఓ కంపెనీ ఉంది తెలుసా. అదేంటంటే..డాక్టర్ అంకుల్ మనకు రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా వుంటామని చెబుతుంటారు కదా. ఆ యాపిల్ పేరుతోనే ఓ కంపెనీ పేరుంది తెలుసా, ఈ కంపెనీ కంప్యూటర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్టవేర్, ఇంకా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తులకు మంచి పేరున్న కంపెనీ.

ఇంతే కాకుండా కంప్యూటర్‌కు సంబంధించిన అనేక వస్తువులను, అలాగే ఐ పాడ్‌లు, ఐ ఫోన్‌లు తయారు చేస్తుంది. అసలు ఈ కంపెనీకి యాపిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ కంపెనీ యజమానికి యాపిల్ అంటే ఎంతో ఇష్టమట అందువలన తను స్థాపించే కంపెనీకి యాపిల్ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

కంపెనీకి మంచి పేరు పెట్టాలని ఎంత ఆలోచించినా అతనికి ఏ మాత్రం వేరే పేరేదీ స్ఫురణకు రాలేదంట. ఇలా మూడు నెలలు గడిచిపోయాయి. తన భాగస్వాములలో ఎవ్వరూ కూడా తనకు నచ్చిన పేరు సూచించకపోవడంతో యాపిల్ అనే పేరునే స్థిరంగా వుండడానికి తన కంపెనీకి ఆ పేరునే రిజిష్టర్ చేయించాడు. ఇంతకీ ఈ యాపిల్ కంపెనీ యజమాని పేరు ఏంటో తెలుసా..స్టీవ్ జాబ్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments