Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరస్‌లు ఎంత పెద్దగా ఉంటాయి?

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (14:04 IST)
వైరస్‌లు ఎంత చిన్నగా ఉంటాయో అర్థం చేసుకోవాలంటే ముందుగా బ్యాక్టీరియాలు ఏ సైజులో ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. బ్యాక్టీరియాలు రకరకాల సైజుల్లో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా పెద్ద సైజులో ఉండే బ్యాక్టీరియాలు మన ఎర్రరక్త కణంలో పదోవంతు కన్నా చిన్నగా (0.08 మి.మీ.లు) ఉంటాయి. ఇక అన్నిటికన్నా చిన్న సైజులో ఉండే బ్యాక్టీరియాలు ఎర్రరక్త కణంలో 14,000వ వంతు మాత్రమే ఉంటాయి. వైరస్‌లు ఈ బ్యాక్టీరియాల కన్నా చాలా చిన్నగా ఉంటాయి.

ఉదాహరణకి ప్లూకి కారణమయ్యే వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా కన్నా 6రెట్లు చిన్నగా ఉంటుంది. ఇక బంగాళాదుంపల్లో 'స్ప్లిండర్ ట్యూబర్' అనే వ్యాధికి కారణమయ్యే వైరస్ అతి చిన్న బ్యాక్టీరియా కన్నా 2500 వ వంతు చిన్నగా ఉంటుంది. చాలా చిన్న సైజులో ఉండే బ్యాక్టీరియాలు సైతం అనేక వైరస్‌ల ముందు భూతాల్లో ఉంటాయి. దీనిని బట్టి వైరస్‌లు ఎంత సూక్ష్మంగా ఉంటాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వైరస్‌లలో అన్నిటికన్నా చిన్నది మన ఎర్ర రక్తకణంలో (1మి.మీ.లో) 3,50,00,000వ వంతు ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

Show comments