Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటార్ సైకిల్‌ను ఎవరు కనుగొన్నారు?

Webdunia
సోమవారం, 7 నవంబరు 2011 (13:32 IST)
FILE
ఓ నూటపాతికేళ్ల క్రితం మోటార్‌సైకిళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొంతమంది అప్పటికే ప్రయోగాలు చేసి వాటిని తయారుచేసె ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే వాటికీ... ప్రస్తుత కాలంలోని మోటార్ బైక్‌లకీ... ఏ మాత్రం పోలికలు ఉండవు. 1885లో జర్మనీకి చెందిన గాటిలెబ్ డైమ్‌లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో నడిచే మోటార్ సైకిల్‌ని రూపొందించాడు.

అంతకన్నా ముందే 1869లో మైకక్స్ పియరక్స్ అనే ఫ్రాన్స్ కంపెనీ వారు సైకిల్‌కి ఆవిరితో నడిచే ఇంజన్‌ను బిగించి మోటార్ సైకిల్‌లా నడిపారు. కానీ డైమ్‌లర్ తయారుచేసినదే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దాని అత్యధిక వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఆధునిక బైక్‌లలో కొన్ని గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుస్తున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments