Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు తెలియని కొత్త విషయాలు ఇవిగో...!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:51 IST)
* " టెడ్డీ బేర్" అనే పేరు అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ముద్దు పేరైన "టెడ్డీ"ని అనుకరిస్తూ పెట్టారట. మొదట్లో ఆ బొమ్మను "టెడ్డీస్ బేర్" అనేవారట.

* పిల్లలు సంవత్సరానికి సగటున ఒక్కొక్కటీ అరనిమిషం నిడివి ఉండే 20 వేల వాణిజ్య ప్రకటనలను చూస్తారని పరిశీలకుల అంచనా.

* భూమి మీదినుంచి శుక్రుడు ఎంత చిన్నగా కనిపిస్తాడో, ఫ్లూటో మీద నుంచి చూస్తే కూడా సూర్యుడు అంత చిన్నగానే.. మినుకుమినుకుమంటూ కనిపిస్తూ ఉంటాడట.

* ఒక అచ్చు అక్షరంతో ప్రారంభమై, అచ్చుతో ముగుస్తూ మధ్యలో అస్సలు అచ్చులే లేని రెండు ఆంగ్ల పదాలేవంటే... ఆస్త్మా( ASTHMA), ఇస్త్‌మి ( ISTHMI).

* న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ భవనం ముందు భాగంలో ఉండే రెండు రాతి సింహాల పేర్లు... పేషన్స్, ఫార్టిట్యూడ్.

* నోరు బాగా ఎండిపోయి ఉన్నప్పుడు ఏమి తిన్నప్పటికీ... అసలు రుచి అనేదే తెలియదట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments