Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాడు ఒక్కసారి కనురెప్పలు మూసి తెరిచే లోగా అమ్మాయి...

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2012 (20:45 IST)
FILE
మనకు చాలా విషయాలు తెలుసని అనుకుంటాం కానీ అంతకంటే చాలానే తెలియవన్నది చదివే కొలదీ తెలుసుకుంటాము. బహుశా ఈ 5 పాయింట్లు కూడా మీకు తెలుసో లేదో ఒకసారి ఓ లుక్కేయండి.
* మగాడు ఒక్కసారి కనురెప్పలు మూసి తెరిచే లోగా అమ్మాయి రెండుసార్లు కనురెప్పలు మూసి తెరుస్తుందట.
* TYPEWRITER అనే పదాన్ని మనం టైప్ చేసేటపుడు కీ బోర్డులో ఒకే వరుసలో వచ్చే అతిపెద్ద పదమట.
* చీమకు ఏదైనా హాని జరిగినప్పుడు అది కుడివైపుకే పడుతూ లేస్తుందట.
* సీతాకోకచిలుకలు వాటి పాదాలతో రుచి చూస్తాయట
* ఓ వ్యక్త విగ్రహం ముందు గుఱ్ఱం రెండు కాళ్లు గాలిలో లేపి నిలబడి ఉన్నట్లు విగ్రహాన్ని పెడితే సంబంధిత విగ్రహానికి చెందిన వ్యక్తి యుద్ధంలో వీరమరణం పొందాడని అర్థం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments