Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందులు రంగు సీసాల్లో ఇస్తారెందుకు?

Webdunia
FILE
మనం కొనే టానిక్‌లు, సిరప్‌ల వంటివన్నీ గోధుమరంగు సీసాల్లోనే ఇస్తారు. కొన్ని రకాల మాత్రలను రంగు సీసాల్లోనే ఉంచుతారు. అంతేకాక మందు సీసాలను చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాలలో ఉంచమని సూచిస్తారు. దీనికి కారణం మందులను రసాయనాలతో చేస్తారు.

ఆ రసాయనాలు సూర్యకాంతిలోని వేడి, అతినీలలోహిత తరంగాల ప్రభావాన మార్పు చెంది, వాటిలోని ఔషధ గుణాన్ని పూర్తిగా కోల్పోతాయి. అందువల్ల గోధుమరంగు సీసాల్లో ఇస్తారు. ఆ రంగు కాంతి సీసాలోనికి అంతగా వెళ్ళదు. మందులు తమ శక్తిని కోల్పోయే వీలుండదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments