Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిపైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2011 (16:54 IST)
భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న అన్ని పక్షులన్నింటి కెల్లా ఇది అతి పెద్దది పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల రెండు అంగుళాలు వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ చాలా పొడవుగా ఉండటం వలన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది.

ఆస్ట్రిచ్‌లు దాదాపు 1.8 నుంచి 2.75 మీటర్ల ఆరు నుంచి తొమ్మిది అడుగులు ఎత్తు, బరువు 63 నుంచి 130 కిలో గ్రాములు ఉంటుంది. కొన్ని మగ ఆస్ట్రిచ్‌లు 155కిలో గ్రాములు వరకు బరువు ఉంటాయి.ఆస్ట్రిచ్ కళ్లు పెద్దవిగా ఉండటం వలన అవి చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభముగా కనిపెట్టగలవు.

శత్రువులను చూసిన వెంటనే ఆస్ట్రిచ్‌లు నేలపై పడుకుంటాయి లేదా పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు గంటకు 72.4 కిలోమీటర్ల గంటకు 45 మైళ్ల వేగంతో పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు నిలువకుండా 30 నిమిషాలు పరుగెత్త గలవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Show comments