Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నది ఎవరు?

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2014 (15:20 IST)
PR
పెద్దపెద్ద నక్షత్రాలు కాంతిహీనం అయినప్పుడు అంతరిక్షంలో ఏర్పడే చీకటి క్షేత్రాలనే అంతరిక్షశాస్త్ర పరిభాషలో 'బ్లాక్ హోల్స్' అంటారు. 1907లో జర్మన్‌కు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞడు కార్ల్ స్వార్జ్‌ఛేల్డ్ బ్లాక్ హోల్స్‌ను కనుగొన్నాడు.

బ్లాక్ హోల్‌లో గురుత్వాకర్షణశక్తి చాలా ఎక్కువ. ఏదైనా వస్తువు దీనిలోకి వెళితే తిరిగిరాదు. కాంతి కూడా ఆకర్షణశక్తి నుండి తప్పించుకుని పోలేదు. కాంతిని బ్లాక్‌హోల్‌లోకి ప్రసరింపజేసినా అది పరావర్తనం చెందదు.

సూర్యుడి కంటే ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలు మృతప్రాయాలైనప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయని కార్ల్ సిద్ధాంతంపరంగా నిరూపించాడు. ఏదానా కారణం వల్ల నక్షత్రం లోపలవున్న పదార్థం తరిగిపోతూ వుంటే. నక్షత్రం ఉష్ణోగ్రకత కూడా తగ్గిపోయి నక్షత్రంలోని అణువులు ప్రోటానులు, న్యూట్రానులు, ఎలక్ట్రానులుగా విడిపోతాయి.

న్యూట్రాన్ నుండి వెలువడే కాంతి తగ్గిపోవడంతో క్రమంగా కాంతి పూర్తిగా వెలువడని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే బ్లాక్‌హోల్ అంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments