Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ ప్రూఫ్ దేనితో తయారు చేస్తారు?

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2011 (15:46 IST)
బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్లను నిరోధించగలిగే శక్తి ఉన్న జాకెట్. ప్రస్తుతం హింస పెరిగిపోతున్న కారణంగా బుల్లెట్ల నుంచి రక్షణ పొందేందుకు కొంత మంది నాయకులు, మిలటరీ కమెండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ధరించి విధులను నిర్వహిస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పది మీటర్ల దూరం నుంచి వచ్చే బుల్లెట్లను కూడా నిరోధించి ప్రాణహాని కలుగకుండా ఉంటుంది.

ఈ జాకట్లను నైలాన్ లేక కెవ్లాన్ ఫ్యాబ్రిక్‌తో సిరామిక్ ప్లేట్లతో తయారు చేస్తారు. పోలీసులు మూడు కిలోల బరువుండే కెవ్లార్ అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన జాకెట్లను వాడుతుంటారు. బుల్లెట్ ప్రూఫ్ స్టీల్, సిరామిక్ ప్లేట్, పాలిథైలిస్ ప్లేట్‌లతో కూడిన మూడు పొరల జాకెట్‌లను కూడా బుల్లెట్ ప్రూఫ్‌గా వాడుతారు
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Show comments