Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో ఎక్కువ ఎత్తు ఎగరగలిగే పక్షి ఏది?

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2011 (10:56 IST)
FILE
పక్షులు వాటి సామర్థ్యాన్ని బటి ఎత్తుకు ఎగరగలుగుతాయి. కొన్ని పక్షులు చాలా ఎత్తుకి ఎగరగలుగుతాయి. కొన్ని కొంత దూరం మాత్రమే ఎగురగలుగుతాయి. అన్నింటికన్నా ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగే పక్షి ఏదో తెలుసా మీకు?

మధ్య ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంలో కనిపించే రూపెల్స్ గ్రిఫాన్ అనే రాబందు మిగిలిన పక్షుల కంటె ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతుంది. దీనిని రూఫెల్స్ గ్రిఫిన్ అని కూడా అంటారు. ప్రస్తుతం వీటి సంఖ్య 30,000 వరకు ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల వీటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది.

19 వ శతాబ్దానికి చెందిన జర్మన్ జంతు శాస్త్రవేత్త ఎడ్వర్డ్ రూపెల్ పేరునే ఈ రాబందుకి పెట్టారు. ఈ పక్షి సముద్రపు మట్టం నుంచి 36 వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తుకి ఎగురుతుంది. అందుకే ప్రపంచంలో అన్ని పక్షుల కంటె ఎత్తులో ఎగిరే పక్షిగా రికార్డులోకి ఎక్కింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

Show comments