Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంగ్విన్లు గంటకు ఎంత వేగంతో ఈదగలవు?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2011 (17:32 IST)
FILE
పెంగ్విన్లు మంచు, నీరు అధికముగా ఉండే ప్రదేశములలో ఎక్కువగా నుండును. పెంగ్విన్ల శరీరం భారీగా ఉంటుంది, కాబట్టి మిగిలిన పక్షులలాగా తేలిగ్గా ఎగరలేవు, కానీ నీటీలో చాలా సేపు ఈదగలవు. కొన్ని జాతుల పెంగ్విన్లు గంటల తరబడి నీటిలో గడుపుతుంటాయి. పెంగ్విన్లు చాలా వేగంగా ఈదుతాయి.

ఇవి సాధారణంగా గంటకు 15 నుంచి 24 కిలో మీటర్లు దూరం ఈత కొడతాయి. ఇది ఒక మనిషి పరిగెత్తగలిగిన అత్యధిక వేగంతో సమానం. గుడ్లు పెట్టడానికి, ఈకలు రాల్చటానికి తీరానికి వస్తుంటాయి. ఇవి గంటకు ఇరవై ఏడు కిలోమీటర్ల వేగంతో కూడా ఈత కొట్ట గలవు.

అయితే ఒక్కొక్క జాతి పెంగ్విన్ వేగం ఒక్కోరకంగా ఉంటుంది. పెంగ్విన్లు లోతుగా డైవే చేయగలవు. గెంటు పెంగ్విన్లు 210 మీటర్ల 688 అడుగులు లోతు డైవ్ చేయగలవు, ఎంపరర్ రకం పెంగ్విన్లు 535 మీటర్ల 1755 అడుగులు, కింగ్ పెంగ్విన్లు 325 మీటర్ల 1059 అడుగులు లోతు డైవ్ చేయగలవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments