Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలూ.. మీకు ఇవి తెలుసా..?!

Webdunia
FILE
ప్రశ్నలు :
1. వెలోడ్రోమ్ అనేది ఏ క్రీడా మైదానం?

2. పైన్ వ్యాలీ బీజింగ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ దేనికి సంబంధించినది?

3. ఎస్టోరిల్ ఓపెన్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?

4. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ తరువాత ఎక్కువ ఆదరణ కలిగిన ఆట ఏది?

5. జీవ్ మిల్కా సింగ్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు?

6. లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడు ఎవరు?

7. ఒలింపిక్ క్రీడలకు పుట్టినిల్లు ఓలింపస్ పట్టణం ఏ దేశంలో ఉంది?

జవాబులు :
1. సైక్లింగ్
2. గోల్ఫ్
3. టెన్నిస్
4. సాకర్ (ఫుట్‌బాల్)
5. గోల్ఫ్
6. బుధియా సింగ్
7. గ్రీసు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

Show comments