Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలూ.. ఇవి మీకు తెలుసా..??!

Webdunia
File
FILE
ప్రశ్నలు :

1. బంగ్లాదేశ్ మొదటి ప్రధానమంత్రి ఎవరు?

2. ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరం ఏది?

3. ఇంగ్లీషు ఛానల్‌ను ఈదిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు?

4. ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ఏది?

5. ప్రపంచంలో దాదాపు మూడు వంతుల టేకును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?

6. మన దేశంలో ప్రచురితమవుతున్న పత్రికలలో అత్యంత పురాతనమైన పత్రిక ఏది?

7. టెలిస్కోప్‌ను కనుగొన్నది ఎవరు?

8. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలి ఛైర్మన్ ఎవరు?

9. మొఘల్ వంశ స్థాపకుడు ఎవరు?

10. నీటి ఉపరితలంమీద కీటకాలు మునిగిపోకుండా సంచరించేందుకు కారణం ఏంటి?

జవాబులు :
1. ముజిబుర్ రెహమాన్
2. ఎవరెస్ట్
3. రీటా ఫారియా
4. గంగ
5. మయన్మార్
6. ముంబయి సమాచార్
7. హాన్స్ లిప్పర్ షె
8. విక్రం సారాభాయ్
9. బాబర్
10. తలతన్యత.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments