Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలూ... ఇవి మీకు తెలుసా...?!

Webdunia
ప్రశ్నలు :

1. ముస్లింల అతి పవిత్ర యాత్రా కేంద్రం ఏది?

2. బెర్లిన్ గోడ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయ్యింది?

3. జపాన్‌లో పార్లమెంటును ఏమంటారు?

4. ఐవరీ కోస్ట్‌‌లోని అతిపెద్ద నగరం ఏది?

5. పాల్ కానరీ ఎక్కడ మొదలవుతుంది?

6. కౌబాయ్ కాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా ప్రసిద్ధి కెక్కింది ఏది?

7. గలాషియా ఎక్కడ ఉంది?

జవాబులు :
1. మక్కా
2. ఆగస్టు 13, 1961
3. డయట్
4. అబిడ్ జాన్
5. చైనా
6. డాడ్జి సిటీ
7. ఆసియా మైనర్‌లోని కేంద్ర భాగంలో ఒక ప్రాంతం. ఇది ప్రస్తుతం టర్కీ మధ్యభాగంలో ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Show comments