Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలూ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి జంతువులేవి?

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2011 (11:49 IST)
FILE
అంతరిక్షంలోకి మానవుల కంటె ముందుగా జంతువులను పంపించారు. 1957 నవంబర్ 3న యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) ప్రయోగించిన 'స్ఫుత్నిక్ 2' అనే ఉపగ్రహంలో 'లైకా' అనే కుక్క అంతరిక్షంలో అడుగు పెట్టింది. అంతరిక్షంలోకి మొట్టమొదట వెళ్లిన జంతువు ఇదే.

దానిని వెనక్కి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో అది పది రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత అక్కడే చని పోయింది. ఏబుల్, బేకర్ అనే ఆడకోతులను 1959 మే 28న అమెరికా దేశం అంతరిక్షంలోకి పంపించింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కుదరక భూమి మీదికి తిరిగి వచ్చేశాయి. మానవ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఉపయోగపడే పరిశోధనల కోసం చాలా కుక్కల్ని ప్రయోగాత్మకంగా పంపించారు.

1960 ఆగష్టు 19న బెల్కా, స్ట్రెల్కా అనే రెండు ఆడకుక్కల్ని పంపించారు. ఆ తర్వాత స్ట్రెల్కా ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దానిలో ఒక దానిని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్‌కెనడీకి ఇచ్చారు. 1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ వారు ఫెలిక్స్ అనే పిల్లిని పంపించారు. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments