Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి మొక్క పక్కనున్న మొక్కలతో సంభాషించగలదట!

Webdunia
FILE
తులసి మొక్క పక్కనున్న మొక్కలతో సంభాషించగలదట. నిజమేనా? నమ్మాలా? అనుకుంటున్నారా.. ఐతే ఇది నమ్మాల్సిందే. హిందువులకు తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. దీనికున్న ఔషధ విలువలు అపారం. తులసి ఆకులు, గింజలను వివిధ వ్యాధులకు నివారణిగా వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ తులసి చెట్లు తమ పక్కనున్న మొక్కలతో సంభాషిస్తాయని పరిశోధకులు అంటున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం ఈ విషయమై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధనలో భాగంగా.. ఓ తులసి మొక్క చుట్టూ రెండు వరుసల్లో కొన్ని మిరప విత్తనాలను నాటారు.

మరొక ప్రదేశంలో తులసి చెట్టు లేకుండానే విడిగా మిరపవిత్తనాలు నాటారు. విడిగా ఉన్న మిరప విత్తుల కంటే తులసి మొక్క చుట్టూ ఉన్న మిరప విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తాయట.

దీనిపై మరింత లోతుగా పరిశోధిస్తే తేలిందేమిటంటే.. తులసి మొక్క తోటి మొక్కలకు సేంద్రియ పదార్థాలను, వేర్ల ద్వారా తేమనూ అందిస్తుందని తేలింది. వివిధ భాగాల్లో ఉత్పత్తి అయ్యే రసాయనాల ద్వారానే కాకుండా, స్పర్శతోనూ 'తులసి' తోటి మొక్కలతో సంభాషించడం ద్వారా వాటి అవసరాలను తీర్చుతుందని తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ