Webdunia - Bharat's app for daily news and videos

Install App

తామరాకు మీద నీటిబొట్టు నిలువదు ఎందుకు?

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2014 (13:45 IST)
FILE
ఏదీ పట్టించుకోకుండా ఇతరులతో అంటీ ముట్టనట్లు ఉండేవారి ప్రవర్తనను తామరాకు మీద నీటిబొట్టుతో పోలుస్తుంటారు. ఇప్పుడా విషయం ఎందుకంటే... తామరాకు మీద పడిన నీటిబొట్టు నిలువకుండా జారిపోతుంది. ఎందుకో తెలుసా పిల్లలూ...?

ఇతర చెట్ల ఆకుల మీద నీరు పడినప్పుడు ఆకు తడిసిపోతుంది. తామరాకుమీద పడిన నీటిబొట్టు ధగధగమని తెల్లటి ముత్యంలా మెరిసి, జారిపోతుంది. మామూలు ఆకులలో దిగువ భాగంలో సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా వేర్ల నుంచి సేకరించిన నీరు కొంత ఆవిరి అవుతూ ఉంటుంది.

తామర కలువ వంటి ఆకులు నీటి మీద తెలియాడటం వల్ల వాటి రంధ్రాలు దిగువ భాగంలో గాక ఆకుపై భాగంలో ఉంటాయి. వాటిపై పలుచని చమురు లాంటి పూతతో కప్పబడి ఉంటాయి. అందువల్ల ఆకుమీద నీరు పడినప్పుడు ఆకు కుళ్లిపోకుండా ఉండేందుకు ఆ నీరప కిందకి జారిపోయేలా చేస్తుంది. వృక్షాలు. జంతువులు ఆత్మ రక్షణ కోసం ప్రసాదించిన ఇలాంటి అద్భుతాలు ఎన్నో వున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments