Webdunia - Bharat's app for daily news and videos

Install App

"డ్యాన్సింగ్‌ హౌస్‌" గురించి తెలుసా..?

Webdunia
పిల్లలూ మీరెప్పుడైనా "డ్యాన్సింగ్ హౌస్" గురించి విన్నారా...? డ్యాన్సింగ్ హౌస్ అంటే డ్యాన్స్ చేస్తుందేమో అనుకుంటున్నారా..?! అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే, ఈ డ్యాన్సింగ్ హౌస్ అనే పేరు చెక్ రిపబ్లిక్‌లోని ఒకానొక ఆఫీస్ బిల్డింగ్‌కు నిక్‌నేమ్ మాత్రమే.

కల్చరల్ యాక్టివిటీకి చెక్ రిపబ్లిక్ ప్రసిద్ధి చెందినది అని నిరూపించుకునేందుకే.. ఆ నగర ప్రెసిడెంట్ ఈ రకమైన డ్యాన్సింగ్ హౌస్‌ను నిర్మించారు. చెక్‌కే చెందిన ఆర్కిటెక్చర్ వాల్డో మిల్‌నిక్ అనే అతను ఈ హౌస్ నమూనాని తయారు చేయగా.. ఈయనకు కెనడియన్ ఆర్కిటెక్చర్ ఫ్రాంక్‌ఘెరి సహాయ సహకారాలను అందించారు.

ప్రాగ్యూలో బాంబుదాడుల వల్ల ఈ కట్టడం 1945వ సంవత్సరంలో కూలిపోయింది. ఆ తరువాత పురాతనమైన ఈ భవనాన్ని తిరిగీ పునర్నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో... 1994వ సంవత్సరం నుండి పునర్నిర్మాణ పనిని ప్రారంభించి 1996 దాకా కడుతూనే ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments