Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులూ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా..?

Webdunia
FILE
ప్రశ్నలు :

1. మధ్యయుగంలో చోళులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది?

2. ప్రముఖ డాన్‌ పత్రిక ఏదేశం నుంచి వెలువడుతుంది?

3. మనదేశంలో లోటస్‌ టెంపుల్‌ ఏ నగరంలో ఉంది?

4. మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఏ వంశానికి చెందింది?

5. మహాత్మాగాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించిన దండి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

6. " డూ ఆర్‌ డై" అనే నినాదాన్ని గాంధీజీ ఏ జాతీయ ఉద్యమం సందర్భంగా ఇచ్చాడు?

7. వందేమాతరం గేయాన్ని బంకించంద్ర చటర్జీ ఏ నవలో భాగంగా రాశాడు?

జవాబులు :
1. తంజావూరు
2. పాకిస్తాన్‌
3. ఢిల్లీ
4. బానిస వంశం
5. గుజరాత్‌
6. క్విట్‌ ఇండియా ఉద్యమం
7. ఆనందమఠ్‌.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments