Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒరాకిల్" పేరెలా వచ్చింది..?

Webdunia
సోమవారం, 24 నవంబరు 2008 (13:44 IST)
పిల్లలూ... సాఫ్ట్‌వేర్ ఎంటర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అయిన "ఒరాకిల్" గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒరాకిల్ అనేది ఓ అమెరికన్ కంపెనీ. దీన్ని 1977వ సంవత్సరంలో లారీ ఎలిసన్, తన మిత్రుడు బాబ్ ఓట్స్‌తో కలిసి కాలిఫోర్నియాలో స్థాపించాడు.

సాఫ్ట్‌వేర్ ఎంటర్ ఎంటర్‌ప్రైజెస్ మార్కెటింగ్ విభాగంలో ఒరాకిల్ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇందులో మొత్తం 84,233 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇకపోతే... ఈ కంపెనీకి ఒరాకిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే...

లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్ ఇద్దరూ అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఐ)లో ఒక ప్రాజెక్టు కోసం పనిచేస్తుండేవారు. సైన్యం కోసం తయారు చేస్తున్న ఆ ప్రాజెక్టు పేరు "ఒరాకిల్". అయితే ఆ ప్రాజెక్టు అంతగా పాపులర్ కాలేదట. ఎందుకంటే ఒరాకిల్ కంటే వేగంగా పనిచేసే చాలా ప్రాజెక్టులు రావడంతో అది వెలుగులోకి రాకుండా పోయింది.

అయితే సిఐఐలో పేరు రాకపోతేనేం.. మనమే తెచ్చుకుందామని భావించిన లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్‌లు పెట్టిన సొంత కంపెనీకే "ఒరాకిల్" అనే పేరు పెట్టుకున్నారు. ఇది ఆ పేరుతో పూర్తిగా విజయవంతం కావడం, ఒరాకిల్ పేరు ప్రపంచమంతా మార్మోగడం లాంటి విషయాలతో కూడిన తరువాతి కథ అంతా మనకు తెలిసిందే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments