Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ కండిషనర్ ఎలా తయారైంది?

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2014 (15:00 IST)
FILE
ఎయిర్ కండిషనర్‌ను కనుగొన్న ఖ్యాతి విల్లీస్ హవిలండ్ కారియర్‌కు దక్కుతుంది. అయితే ఎయిర్ కండిషనర్ తయారీ ఒక్కరోజులో సాధ్యం కాలేదు.

బాగ్దాద్‌ను పరిపాలించిన (18వ శతాబ్దంలో) అల్ మెహందీ ఎడారి ప్రాంతంలోని ఎండ వేడిమికి తట్టుకోలేక తన అంత:పురం గోడలలో అక్కడక్కడ ఖాళీలు వదిలి అందులో మంచుగడ్డలను ఉంచే ఏర్పాటు చేసుకున్నాడు. ఎయిక్ కండిషనర్ ఆలోచనకు ఇదే ఆరంభం కావచ్చు. మిక్కిలి ధనవంతుడైన ఆయన మంచుగడ్డలను తీసుకురావడానికి, వాటిని గోడలలో అమర్చడానికి ప్రత్యేకంగా పనివాళ్లను నియమించుకున్నాడు.

తర్వాత ఫ్లోరిడాలో జూన్‌గోరీ అనే వైద్యుడు తన ఆస్పత్రిలో రోగుల కోసం ఒక ఎయిర్ కంప్రెసింగ్ మిషన్‌ను తయారుచేసి, మంచుగడ్డల మీదుగా దీని ద్వారా చల్లగాలి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన ఫెర్డినాండ్ కేర్ అమోనియం కాయిల్‌ను తయారుచేశాడు. ఇది గాలిలోని వేడిని పీల్చుసేది. దీన్ని ఉపయోగించి 1902లో ఎయిర్ కండిషనర్‌ను తయారు చేశాడు. అటు తర్వాత ఆధునికమైన ఎయిర్ కండిషనర్ల తయారీ ప్రారంభమైంది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments