Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ఎత్తులో స్ట్రాటస్ మేఘాలు ఉంటాయి?

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (17:03 IST)
FILE
6500 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉండే మేఘాలను స్ట్రాటస్ మేఘాలు అంటారు. ఇవి అప్పుడప్పుడు నీలాకాశంలో దూదిపింజలలాగా కనిపిస్తాయి. ఇవి తరచుగా మందంగా, ముదురు రంగులో ఉండి, నీటితో లేదా మంచుతో నిండి ఉంటాయి.

వీటిలో స్ట్రాటోక్యుములస్, నింబోక్యుములస్ మేఘాలు నిర్మల వాతావరణాన్ని సూచిస్తాయి. ఇవి పెద్దగా మారి వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. వీటికే థండర్ హెడ్స్ అనే మరో పేరు కూడా ఉంది. శాస్త్రవేత్తలు మేఘాల్లో ఉండే చిన్నచిన్న తేడాలను బట్టి వాటిని ఇంకా అనేకరకాల పేర్లతో పిలుస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments