Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి మీకు తెలుసా..?!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:52 IST)
* మాటలు, నవ్వు, ఏడుపు.. ఇలా కారణం ఏదైనప్పటికీ మన పెదవులు సగటున రోజుకు పదిహేను వందలసార్లు కదులుతాయట.

* కొన్ని రకాల చేపలు నేలపైన కూడా నడవగలవు.

* క్రీ.శ. 1715 ముందు వరకు కూడా కాఫీలో పంచదార కలిపే అలవాటు లేదట. ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీ ఆస్థానంలో తొలిసారిగా ఈ అలవాటు మొదలైందట. ఆ తరువాత అది ప్రపంచంమంతటికీ విస్తరించింది.

* యూకేలోని బర్మింగ్‌హామ్ ఎమ్6 రోడ్డు నిర్మాణంలో 25 లక్షల పుస్తకాల తాలూకూ గుజ్జును వాడారట. అవన్నీ మిల్స్ అండ్ బూన్ నవలలే కావడం ఇంకో విశేషం. పుస్తకాల గుజ్జు ఉపయోగించి చేసే నిర్మాణాలకు శబ్దాన్ని బాగా నిక్షిప్తం చేసుకోగలిగే శక్తి (సౌండ్ అబ్జార్బర్స్) ఉండటమే ఇందుకు కారణమట.

* మానవుడు నిర్మించిన కృత్రిమ ఉపగ్రహాల్లో ఖగోళ పదార్థాల తాకిడికి గురై ధ్వంసమైన ఏకైక శాటిలైట్ ఏదంటే... "ఒలింపస్ (1993)".

* మిల్లీపీడ్స్ రకం కీటకాల శరీరంలో ప్రతి భాగం మీదా నాలుగు కాళ్లుంటాయట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

Show comments