Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిపెద్ద నెంబరు... రాయాలంటే విశ్వమైనా సరిపోదంట...!

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (19:16 IST)
WD
పెద్ద అంకెలు చెప్పమంటే కోటి.. వంద కోట్లు... లక్షకోట్లు.. .బిలియన్లు ఇలా చెప్పుకుంటూ పోతాం కానీ అన్నిటికన్నా పెద్ద అంకె ఏంటి అంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే అంకెలు అనంతం. వాటిలో చివరి అంకె చెప్పమంటే మీరే కాదు ఎవరూ చెప్పలేరు. కానీ ఇప్పటి వరకు ఉన్న అంకెల్లో పెద్ద అంకె ఏంటి అంటే తడుము కోకుండాల చెప్పొచ్చు. దాని పేరు గూగోప్లక్స్. ఇప్పటి వరకు ఉన్న అంకెల్లో ఇదే పెద్దది అని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మన వల్లకాదు బాబోయ్
ఈ గూగోప్లక్స్ విలువ 10 to the power of 10 to the power of 100 దీన్ని రాయాలంటే మనవల్ల కాదు. ఎందుకంటే ఒకటి పక్కన సున్నాలు వేసుకుంటూ పోతే మొత్తం భూమిని చుట్టివచ్చినా సరిపోనంత పెద్దగా వుండుట. అసలు దీన్ని రాసేందుకు ఎంత స్థలం కావాలి అని గణితశాస్త్రవేత్తను అడిగితే మొత్తం విశ్వం అయినా సరిపోదు అని చెప్పేశారు. అంతేనా దీన్ని పూర్తిగా రాసేందుకు ఒక వ్యక్తికి 1092 సంవత్సరాలు పడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments