జ్యేష్ఠ 4వ పాదములో జన్మించినట్లైతే..?

Webdunia
గురువారం, 31 జులై 2014 (17:58 IST)
జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన జాతకులు పుట్టిన 4 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 4-11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11 సం.లు వయస్సు నుండి 31 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రము బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31 సం.లు వయస్సు నుండి 37 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 37 నుంచి 47 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 
 
47-54 సం.లు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 54 సం.లు నుంచి 72 ఏళ్ల వరకు ఈ జాతకులకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు

సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్

బీజేపీతో అక్రమ సంబంధం బయటపడింది... జగన్ గారి తెర తొలగింది : వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ఆదేశాలివ్వడం తప్పు: బొలిశెట్టి సత్యనారాయణ

ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. ఒంటిమిట్టలో అత్యధిక ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

Show comments