జ్యేష్ట నక్షత్రం రెండో పాదములో పుట్టినవారైతే?

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (17:30 IST)
జ్యేష్ట నక్షత్రం రెండో పాదములో పుట్టినవారైతే? 13 సంవత్సరముల వయస్సు వరకు బుధ మహర్దశ కావడంతో పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
 
అలాగే 13 సం.లు వయస్సు నుండి 20 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. 20 సం.లు నుంచి 40 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా ఆశించిన ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
40 సం.లు నుంచి 46 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమం. 46 సం.లు నుంచి 56 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.
 
56 సం.లు నుంచి 63 సం.లు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 63 సం.లు వయస్సు నుండి 81 సం.లు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయన రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Show comments