Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైడూర్యము ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

Webdunia
FILE
వైడూర్యము ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మంగళవారం, అశ్వని, మఖ, మూల నక్షత్రాల రోజున వైడూర్యమును ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలు వుండవు. సంతానసుఖం, ధనవృద్ధి, శత్రు భయాలు నశిస్తాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

" ఓం ఐం హ్రీం కేతవే నమ:"ను ఏడువేల సార్లు పఠించి ఎడమచేతి చిటికెన వేలుకు ధరించగలరు. ధరించే ముందు ఉలవలు, ఖర్జూర ఫలములు, కొబ్బరికాయ, కంబళి, వస్త్రం, కస్తూరిని దానం చేయాలి.

1. శివాలయములోని నవగ్రహముల మండపములోని కేతు విగ్రహము వద్ద ఉంగరము వుంచి కేతు అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల ఉలవలు నల్లని వస్త్రములో దానం చేయగలరు.

2. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయగలరు.

3. గణపతి క్షేత్రమును దర్శించినప్పుడు బ్రాహ్మణుడితో ఏడువేల సార్లు కేతు వేదమంత్రం జపము చేయించి ఉంగరానికి ధారాదత్తం చేయగలరు.

4. కనీసం ధరించే వ్యక్తి కేతు ధ్యాన శ్లోకము 70 మార్లు పారాయణ చేసి ధరించగలరు. బుధవారం ఆశ్లేష, మాఘ, మూల నక్షత్రం రోజున రవి పుష్యకాలంలో ధరించవచ్చును.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Show comments