Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృశ్చిక లగ్న జాతకులు పచ్చను ధరించకూడదట!

Webdunia
గురువారం, 24 నవంబరు 2011 (16:16 IST)
FILE
వృశ్చిక లగ్న జాతకులు ధరింపవలసినవి:

* కుజుడు లగ్న, షష్ఠామాధిపతి. కావున జాతకచక్రములో కుజుడు కేంద్రములో వుండినట్లైతే పగడము వెండిలో ధరించాలి.

* చంద్రుడు నవమాధిపతి. కావున జాతకచక్రములో ద్వితీయ, పంచమ, నవమ స్థానము నందువున్నచో పగడము వెండిలో ధరించాలి.

* గురువు ద్వితీయ పంచమాధిపతి. కావున జాతక చక్ర కోణములో వున్నట్లైతే కనకపుష్యరాగం బంగారములో ధరించాలి.

ధరించకూడనివి:

* బుధుడు అష్టమ ఏకాదశాధిపతి. అష్టమాధిపతి అగుటవలన పచ్చను ధరించకూడదు.

* శుక్రుడు సప్తమ, ద్వాదశాధిపతి. రెండు పాపస్ధానములు అగుటచే వజ్రమును ధరించరాదు.

* శని తృతీయ చతుర్ధాధిపతి. తృతీయాధిపతి అగుట వలన నీలమును ధరించరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

Show comments