Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నక్షత్రం.. నాలుగో పాదములో జన్మించిన వారైతే..?

విశాఖ నక్షత్రం.. నాలుగో పాదములో జన్మించిన వారైతే..?
Webdunia
FILE
విశాఖ నక్షత్రం.. నాలుగో పాదములో జన్మించిన వారైతే..? ఎలాంటి రత్నాన్ని ధరించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. నాలుగు సంవత్సరములు వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు.

4 సంవత్సరముల నుండి 23 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరు. 23-40 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు.

40- సంవత్సరాల నుంచి 47 సంవత్సరముల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. 47 సంవత్సరముల వయసు నుండి 67 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

67- 73 సంవత్సరాల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 73-83 సంవత్సరమువలు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలుచుకున్న గుకేశ్ దొమ్మరాజు

వార్తాపత్రికల్లో చుట్టబడిన వేడి వేడి సమోసాలు, జిలేబీలు లాగిస్తున్నారా?

ప్రతి కార్యకర్తకి FB, YouTube, Twitter అన్న జగనన్న: అందుకే అవంతికి ఆగ్రహం, వైసిపి కుండకు చిల్లు

తిరుమలలో కుంభవృష్టి.. ఏరులై పారుతున్న వర్షపునీరు (Video)

ఏపీలో టెన్త్ - ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..?

అన్నీ చూడండి

లేటెస్ట్

Leo Zodiac Sign Horoscope: సింహ రాశి 2025 ఫలితాలు.. శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే?

Today Daily Astro బుధవారం రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...

Cancer Zodiac Sign: కర్కాటక రాశి 2025 వార్షిక ఫలితాలు : ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే?

Gemini Horoscope 2025: మిథున రాశి 2025 రాశి ఫలాలు: సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తే..?

Today Astrology మంగళవారం రాశిఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

Show comments