Webdunia - Bharat's app for daily news and videos

Install App

వజ్రమును కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి

Webdunia
గురువారం, 24 జనవరి 2013 (17:46 IST)
FILE
వజ్రమును బంగారములో పొదిగించుకుని, కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా ధరించిన రోజు నుంచి ఏడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. పచ్చిపాలతో గాని, గంగాజలములోగాని ఒక రోజు వుంచాలి. శివాలయాల్లో నవగ్రహముల మండపంలోని శుక్రుని విగ్రహము వద్ద ఉంగరము ఉంచి శుక్రుని అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల బొబ్బర్లు తెల్లని వస్త్రములో దానం చేయగలరు.

శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయగలరు. బ్రాహ్మణుడితో 20వేల సార్లు శుక్రుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయగలరు.

శ్రీ లక్ష్మీ క్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు. కనీసం ధరించే వ్యక్తి శుక్ర ధ్యాన శ్లోకము 200 సార్లు పారాయణ చేసి ధరించగలరు.

ధరించవలసిన సమయం: శుక్రవారం, భరణి, పుష్యమి, పూర్వఫల్గుణీ, పూర్వాషాఢ నక్షత్రాల రోజున ధరించగలరు.

దానం చేయవలసినవి : పెరుగు, వెండి, పటిక, బొబ్బర్లు, నెయ్యి.

ధారణ ఫలితములు : వంశవృద్ధి, ధనలక్ష్మిప్రాప్తి, సంపదలో వృద్ధి, వైవాహిక సుఖాలు, సంతానవృద్ధి కలుగును.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments