Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేష, వృషభ లగ్నములో పుట్టిన జాతకులైతే..!?

Webdunia
FILE
మేష లగ్నములో పుట్టిన జాతకులు పగడము, కెంపు, కనకపుష్యరాగమును ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనిని ధరించడం వలన ఆయుష్షు మరియు సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది.

ఇదే జాతకులు కెంపు రత్నాన్ని ధరించడం ద్వారా పుత్రప్రాప్తి, గౌరవం వంటి శుభఫలితాలున్నాయి. ఇక మేషలగ్నంలో పుట్టిన జాతకులు కనక పుష్యరాగమును ధరించడం ద్వారా అదృష్టం వెన్నంటి వుంటుంది. అలాగే కుటుంబానికి లాభం చేకూరుతుంది.

ఇక వృషభలగ్నంలో పుట్టిన జాతకులైతే.. వజ్రమును ధరించడం ద్వారా రుణభారము తొలగిపోతుంది. శత్రుబాధల్ని తగ్గించి ధనలాభము కలుగుతుంది. అలాగే ఈ జాతకులు నీలమును ధరించడం ద్వారా ధన భాగ్యము చేకూరుతుంది. శారీరక తేజస్సు పెరిగి ముఖవర్చస్సు పెరుగును. అదృష్టముతో పాటు ఉద్యోగము వచ్చును. ఉద్యోగములో ఉన్నత స్థానమును అలంకరిస్తారు.

వృషభ లగ్నములో జన్మించిన జాతకులు జాతిపచ్చను ధరించడం ద్వారా విద్యాభివృద్ధి కలిగి జ్ఞాపకశక్తి పెరుగును. ప్రతిభతో పరీక్షల్లో విజయం లభించును. సంతానం, ధనలాభము కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments