Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేషలగ్న జాతకుల రత్నధారణ

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2008 (19:44 IST)
మేషలగ్నంలో జన్మించిన జాతకుల లగ్నాధిపతి కుజుడు కేంద్ర స్థానంలో సంచరిస్తే పగడమును వెండిలో పొదిగించి ఉంగరవు వ్రేలుకు ధరించడం శుభ ఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా మేషలగ్న జాతకులకు పంచమాధిపతి రవి గ్రహం కావడంతో, రవి గ్రహం కేంద్రంలో ఉన్నట్లైతే కెంపును వెండిలో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలి.

ఇకపోతే ఈ లగ్నకారులకు భాగ్యాధిపతి గురు గ్రహం కావడంతో, జాతక చక్రములో గురువు కోణములో ఉన్నట్లైతే కనపుష్యరాగంను చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువు కర్కాటకలో వున్నచో కనక పుష్యరాగం ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మేషలగ్న కారులు ధరించకూడని రత్నాల ు:
మేషలగ్న కారులకు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపత్యం వహించడంతో... మారక స్థానములు కావున వజ్రమును ధరించరాదని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది. అదే విధంగా... బుధుడు తృతీయ షష్ఠమాధిపతి కావడంతో రెండు పాపస్థానములు అగుటచే జాతిపచ్చ ధరించడం అశుభమని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. శని దశమ, ఏకాదశపతి కావడంతో నీలమును కూడా ధరించరాదని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

Show comments