Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పుట్టిన తేదీని బట్టి మీ అదృష్ట రత్నమేమిటో తెలుసా!?

Webdunia
సోమవారం, 30 జనవరి 2012 (15:45 IST)
FILE
మీరు పుట్టిన తేదీని బట్టి మీ అదృష్ట రత్నమేమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. జాతకం ప్రకారం జన్మదిన తేదీని బట్టి రత్నాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఈ క్రమంలో 21 మార్చి-19 ఏప్రిల్ తేదీ వరకు పుట్టిన జాతకులు మాణిక్యం, ఎరుపు ( Blood stone) ధరించడం శుభఫలితాలను ఇవ్వగలదు. అలాగే 20 ఏప్రిల్- మే 20వరకు గల తేదీల్లో పుట్టిన జన్మకారులు పచ్చను ధరించడం మంచిది.

21 మే నుంచి 21 జూన్ వరకు- నీలం, వజ్రము, 22 జూన్ నుంచి -22 జూలై వరకు ముత్యం, వజ్రం, క్రిస్టల్, వైఢూర్యం వంటి రత్నాలను ధరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, వ్యాపారాభివృద్ధి వంటి శుభసూచనలుంటాయి.

23 జూలై నుంచి 22 ఆగస్టు వరకు-మాణిక్యం, పుష్యరాగం,
23 ఆగస్టు నుంచి 22 సెప్టెంబర్ వరకు- పచ్చ, వజ్రం ముత్యం,
23 సెప్టెంబర్ నుంచి 23 అక్టోబర్ వరకు- ముత్యం,
24 అక్టోబర్ 20 నవంబర్ వరకు- మాణిజ్యం,
21 నవంబర్ -21 డిసెంబర్ వరకు- ఎమిథిస్ట్ ( Amethyst),
22 డిసెంబర్ 19 జనవరి వరకు- ముత్యం, ( Amethyst)
20 జనవరి- 19 ఫిబ్రవరి వరకు- నీలం, పుష్యరాగం,
20 ఫిబ్రవరి నుంచి 20 మార్చి వరకు - అగేట్ ( Agate), నీలం, మరకతం, ఎమిథిస్ట్ ( Amethyst) ధరించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Show comments