Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు కుంభ, మీన లగ్నముల్లో జన్మించిన వారైతే..!

Webdunia
FILE
కుంభ, మీన లగ్నముల్లో జన్మించిన జాతకులైతే.. నీలము, ముత్యమును ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త నిపుణులు సూచిస్తున్నారు. కుంభలగ్నములో పుట్టిన జాతకులు నీలమును ధరించడం ద్వారా అధిక వ్యయాలు తగ్గిపోతాయి. రాబడి పెరుగును. ఆరోగ్యములో అభివృద్ధి కనబడును.

జాతిపచ్చను ధరించడం ద్వారా స్త్రీ నుంచి ఆస్తులు కలగడంతో పాటు అష్టకష్టములు తొలగిపోవును. వజ్రమును ధరించడంతో ధనము మరియు పదవులు సమకూరును. వాహన, భూములను కొనుగోలు చేస్తారు.

అలాగే మీన లగ్నములో పుట్టిన జాతకులు ముత్య రత్నాన్ని ధరించడం ద్వారా పుత్రుని ఆయువులోను మరియు ఆరోగ్యములోను అభివృద్ధి, పాటవములు తప్పక పెరుగును.

పగడమును ధరించడం ద్వారా ధనములోను, విద్యలోనూ అభివృద్ధి కలుగుతుంది. అదృష్టము కలిసివచ్చును. కనకపుష్యరాగమును ధరించడంతో సభా కార్యక్రమాల్లో విజయం సాధిస్తాడు. పదోన్నతులు చేకూరుతాయి. ఉద్యోగప్రాప్తి, ప్రమోషన్ తప్పక లభించునని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments