Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు కుజదోష నివారణ ఉందా.. అయితే పగడం ధరించండి!!

Webdunia
గురువారం, 27 మార్చి 2014 (18:31 IST)
File
FILE
మీరు వృశ్చికరాశిలో జన్మించారా..? లేదా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కుజదోషముందని జ్యోతిష్కులు చెప్పారా..? అయితే ఏం భయపడకండి..! కుజదోష నివారణకు పగడం ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఆంగ్లంలో కొరల్ అని పిలువబడే పగడం ఎరుపు రంగును కలిగి ఉంటుంది.

భౌమరత్నము, ప్రవాళము, మిరజాన్ పోలా అనే పిలువబడే పగడాన్ని ధరించడం ద్వారా భూతప్రేతాది భయాలు తొలగిపోతాయని రత్నాలశాస్త్రం చెబుతోంది. పగడ రత్నముతో తయారైన మాలను వృశ్చికరాశి మహిళలు ధరిస్తే.. దిష్టి దరిచేరదు. వృశ్చికరాశికి కుజుడు అధిపతి కావున.. ఈ జాతకులు మొండి పట్టుదల కలవారుగా ఉంటారు.

పగడాన్ని ఎలా కనుగొనడం ఎలా...?
పగడం చాలా సున్నితంగా ఉండి పట్టుకుంటే జారిపోతుంది. నిజమైన పగడాన్ని నిప్పులో వేస్తే కాంతిపోతుంది. దీనిపై నీటి బిందువులు ఉంచితే అలానే ఉంటాయి. నిజమైన పగడంపై హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే దానిపై మచ్చపడుతుంది.

ఎలా ధరించాలంటే..?
మంగళవారం సూర్యోదయానికి ముందు ధరించాలి. రాగి, వెండి లోహముతో పొదిగించి పగడాన్ని ధరించడం శ్రేయస్కరం. కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ముందుగా పాలు మరియు గంగా జలములో శుద్ధి చేయాలి. కుజధ్యాన శ్లోకము 70 మార్లు ధ్యానించి ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

26-09-2024 గురువారం దినఫలితాలు : బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది...

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

Show comments