Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథున రాశి జాతకుల రత్నధారణ: ఫలితాలు

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (15:54 IST)
మిథున రాశిలో జన్మించిన జాతకులు వాక్చాతుర్యత, పాండిత్యము కలవారుగా ఉంటారు. ఈ రాశ్యాధిపతి బుధుడు కావడంతో... వీరు జాతిపచ్చ రత్నమును ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జాతిపచ్చను ధరించడం ద్వారా జాతకుల కామ, క్రోధ వికారాలను తగ్గించి, శాంతిని సుఖాన్ని కలుగజేస్తుందని వారు అంటున్నారు. అంతేకాకుండా జాతిపచ్చను ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, శరీరములో బలము పెరగడం వంటివి తటస్థిస్తాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

జాతిపచ్చను ధరించు విధానము:
కుడిచేతికి చిటికెన వ్రేలుకు ధరించడం ద్వారా సుఖ సంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం సూర్యోదయ సమయంలో ధరించినట్లైతే కార్యసిద్ధి కలుగుతుంది. బంగారుతో పొదిగించుకుని జాతిపచ్చను ధరించినట్లైతే సకల సౌభాగ్యాలు దరిచేరుతాయని రత్నాల శాస్త్రజ్ఞులు అంటున్నారు.

ఇకపోతే... జాతి పచ్చను ధరించే ముందు దానిని పాలు, గంగాజలముతో శుద్ధి చేసి, బుధ ధ్యాన శ్లోకమును 170 సార్లు పఠించి ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్రం చెబుతోంది. ఇంకా... మిథున రాశికి చెందిన మహిళా జాతకులు జాతిపచ్చ రత్నాలతో చెవులకు రింగులు, మెడలో నెక్లెస్‌‌లు ధరించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments