Webdunia - Bharat's app for daily news and videos

Install App

మఖ నక్షత్రం, రెండో పాదములో పుట్టినవారైతే..!?

Webdunia
FILE
మఖ నక్షత్రం, రెండో పాదములో పుట్టిన జాతకులు ఐదేళ్ల నుంచి వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిది. ఈ జాతకులకు ఐదేళ్ల నుంచి కేతు మహర్దశ కావడంతో వైడూర్యమును ధరించడం శ్రేయస్కరమని రత్నాల నిపుణులు అంటున్నారు.

అలాగే ఐదేళ్ల నుంచి 25 సంవత్సరముల వరకు శుక్ర మహర్ధశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వ్రేలుకు ధరించగలరు. 25 సంవత్సరముల నుంచి 37 ఏళ్ల వరకు రవి మహర్దశ కావును కెంపును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

37-41 వ సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ కావడంతో ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 41-48 సంవత్సరముల వరకు కుజ మహర్ధశ కావున పగడమును బంగారములో ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది.

49-66 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో మధ్య వేలుకు ధరించగలరు. 66 సంవత్సరముల నుంచి 82 ఏళ్ల వరకు గురు మహర్ధశ కావున ఈ జాతకులు పుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని చూపుడువేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments