Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరణి నాలుగో పాద జన్మకారుల రత్నధారణ!

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (18:01 IST)
భరణి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారికి ఐదు సంవత్సరాల వరకు శుక్రమహర్దశ ప్రవేశించడంతో వజ్రానికి బంగారుతో చేసుకున్న ఉంగరాన్ని ఉంగరపు వ్రేలుకు ధరించినా మంచి ఫలితాన్నిస్తుందని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

ఐదు సంవత్సరాలనుండి 11 వయస్సు వరకు రవి మహర్దశలో సంచరించడంతో కెంపును వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

11 సంవత్సరాలనుండి 21 సంవత్సరాల వరకు చంద్ర మహర్దశ ప్రభావం ఉండటంతో... ముత్యాన్ని వెండిలో పొదిగంచి వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 21 నండి 28 ఏడ్లవరకు కుజ మహర్దశ సంచారం కారణంగా పగడాన్ని బంగారులో పొదిగి ఉంగరపు వ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు.
28 నుండి 46 వరకు రాహు మహర్దశ జరగడంతో గోమేదికమును వెండితో పొదిగించి మధ్య వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

46 సంవత్సరాల నుండి 62 ఏళ్ళ వరకు గురు మహర్దశ ఉండటంతో... పుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడువ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు. 62 ఏడ్లనుంచి 81 సంవత్సరాల వరకు శని మహర్దశ సంచరిస్తుండడంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్యవ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

Show comments