Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యరాగ రత్న ధారణ : ఫలితాలు

Webdunia
గురువారం, 17 జులై 2008 (17:47 IST)
WD
పుష్యరాగం ధరిచడం ద్వారా గొప్ప స్థానాలను అలంకరిస్తారని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. పసుపు వన్నెగల పుష్యరాగం గురు గ్రహానికి వర్తిస్తుంది. మీనం, ధనుస్సు గురుని రాశులు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర గురు నక్షత్రాలు. 3, 12, 21, 30 తేదీలు కూడా గురు గ్రహానికి వర్తించే అంకెలని వారు చెబుతున్నారు.

కాబట్టి పై రాశులు, లగ్నాలు, నక్షత్రాలు, తేదీలలో జన్మించిన వారు పుష్యరాగం ధరించడం శుభప్రదం. జనన కాలంలో గురువు పాప స్థానాలలో, దుర్బల స్థానాలలో వుండగా జన్మించిన వారు గానీ, గురు మహాదశలో నడుస్తున్న జాతకులు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

ఇక పుష్యరాగం ధరించడం ద్వారా కలిగే ఫలితాలను పరిశీలిస్తే.. మంత్రి పదవి, ఉన్నత విద్య, అధ్యాపక వృత్తులవారు, రాజకీయ నాయకులు, న్యాయ, ఆధ్యాత్మిక రంగాల్లోని వారు పుష్యరాగం ధరించడం అనుకూలం. విజ్ఞానం, కీర్తి, సంతాన ప్రాప్తి, ఆదాయం పెరుగుదలకు, పుత్ర సంతానానికి పుష్యరాగ ధారణ అనుకూలమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

ఏంజెల్ నంబర్ 1515 అంటే ఏమిటి? చూస్తే ఏం జరుగుతుంది?

క్షీరాబ్ధి ద్వాదశి.. సాయంత్రం పూట తులసీకోట ముందు దీపం తప్పనిసరి

నవంబర్ 17న తిరుమలలో కార్తీక వనభోజనం

Show comments