Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యమి మొదటిపాదం : జన్మకారుల రత్నధారణ...!

Webdunia
పుష్యమి నక్షత్రం మొదటిపాదంలో జన్మించిన వారికి 19 సంవత్సరాల వయస్సు వరకు శని మహర్దశ సంచారం కావడంతో.... నీలమును వెండితో పొదిగించుకుని మధ్యవ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్న శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

19 ఏళ్ళ నుంచి 36 సంవత్సరాల వయస్సు వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో...పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వయస్సు వరకు కేతుమహర్దశ ప్రవేశిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

43 ఏళ్ళ నుంచి 63 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండడంతో...వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

63 సంవత్సరాల నుండి 69 సంవత్సరాల వయస్సు వరకు రవిమహర్దశ కావడంతో... కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

69 ఏళ్ళ వయస్సు నుంచి 79 సంవత్సరాల వయస్సు వరకు చంద్రమహర్దశ సంచరిస్తుండటంతో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

79 సంవత్సరాల నుండి 86 సంవత్సరాల వయస్సు వరకు కుజమహర్దశ కావడంతో..పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments