Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యమి నాలుగోపాదం : జన్మకారుల రత్నధారణ...!

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2008 (18:45 IST)
పుష్యమి నక్షత్రం నాలుగోపాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల వయస్సు వరకు శని మహర్దశ సంచారం కావడంతో.... నీలమును వెండితో పొదిగించుకుని మధ్యవ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తాయని రత్న శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఐదు సంవత్సార వయస్సు నుంచి 22 ఎళ్ళ వయస్సు వరకు బుధమహర్దశ సంచారం కారణంగా పచ్చను వెండిలో పొదిగి చిటికెనవ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్రకారులు తెలుపుతున్నారు.

22 ఏళ్ళ నుంచి 29 సంవత్సరాల వయస్సు వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

29 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ ప్రవేశిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

49 ఏళ్ళ నుంచి 55 సంవత్సరాల వయస్సు వరకు రవిమహర్దశ సంచరిస్తుండడంతో...కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

55 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు చంద్రమహర్దశ కావడంతో... ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

65 ఏళ్ళ వయస్సు నుంచి 72 సంవత్సరాల ఆరు నెలల వయస్సు వరకు కుజమహర్దశ సంచరిస్తుండటంతో పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

హమ్మయ్య.. తిరుమలలో తగ్గిన ఫాస్ట్ ఫుడ్స్- కారం, నూనె పదార్థాలొద్దు.. ఆ వంటకాలే ముద్దు!

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

Show comments