Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్యమి నక్షత్రం, 4 పాదములో పుట్టిన జాతకులైతే..!?

Webdunia
FILE
పుష్యమి నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులు జన్మించిన ఐదు సంవత్సరముల నుంచి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు. అలాగే ఐదు సంవత్సరముల నుంచి 22 సంవత్సరముల వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

పుష్యమి నక్షత్రం, నాలుగో పాదములో పుట్టిన జాతకుల 22-29 సం.ల వరకు కేతు మహర్ధశ వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 29-49 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. 49-55 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి.

అలాగే 55-65 సం.లు వరుకు చంద్ర మహర్ధశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇంకా 65-72 సంవత్సరములు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments