Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలరత్నాన్ని ధరిస్తే మానసికక్షోభ తగ్గిపోతుందట!

Webdunia
FILE
నవరత్నాల్లో నీలరత్నాన్ని ధరిస్తే మానసికక్షోభ తగ్గిపోతుందని రత్నాలశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దారిద్రబాధ, చోరబాధ, అస్థిరత్వము వంటివి కూడా నీలరత్న ధారణచే తొలగిపోతాయి.

అలాగే కెంపును ధరించడం ద్వారా అతిసారము, జ్వరము, అగ్నిరోగము, మనోవ్యసనములు దూరమవుతాయి. ఇంకా స్త్రీ సంబంధ వ్యాధి, పాండు, కామెర్లు, నీరసము తగ్గిపోవాలంటే ముత్యము ధరించాలి.

వ్రణములు, శస్త్రబాధ, మశూచి, శ్లేషకఫములు తగ్గిపోవాలంటే పగడాన్ని ధరించడం ఉత్తమం. ఉదర బాధ, కుష్టు, అగ్నిమాంద్యము, నొప్పులు, మర్మావయవబాధలు తొలగిపోవాలంటే జాతిపచ్చను ధరించడం చేయాలి.

దీర్ఘ శుక్లనష్టవ్యాధులు, కాళ్ళు మంటలు తగ్గిపోవాలంటే కనకపుష్యరాగాన్ని, మేహరోగము, మూత్ర రోగము, కామవికారములు, అతిముత్రము వంటివి తగ్గిపోవాలంటే వజ్రము ధరించడం శ్రేయస్కరము.

ఇంకా దురద, శతృపీడ, నీచసాంగత్యము, రహస్య వ్యాధులు దూరం కావాలంటే వైఢూర్యమును, క్రిమిరోగము, పిచ్చిపిశాచముల బాధల నుంచి విముక్తి కలగాలంటే గోమేధికాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments