Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారైతే..?!

Webdunia
FILE
ధనిష్ట నక్షత్రం మూడో పాదములో జన్మించిన జాతకులు పుట్టిన మూడు సంవత్సరముల నుంచి ఆరు నెలల వయస్సు కుజ మహర్ధశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 3 సం.ల ఆరు నెలల వయస్సు నుండి 21 సం.ల ఆరు నెలలు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో మధ్యవ్రేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల నిపుణులు అంటున్నారు.

21 సం.ల 6 నెలలు వయస్సు నుండి 37 సం.ల 6 నెలలు వరకు గురు మహర్ధశ కావున కనక పుష్యరాగమును బంగారముతో చూపుడు వేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. అలాగే 37 సం.ల ఆరు నెలలు వయస్సు నుండి 56 సం.ల 6 నెలలు వరకు శని మహర్దశ కావున నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు.

56 సం.ల 6 నెలల నుండి 73 సం.ల ఆరు నెలల వరకు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది.

73 సం.ల ఆరు నెలల నుంచి 80 సం.ల ఆరు నెలల వరకు ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో జన్మించిన జాతకులు వైడూర్యమును వెండితో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments