Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదములో జన్మించిన వారైతే.?

Webdunia
FILE
జ్యేష్ఠ నక్షత్రం మూడో పాదములో జన్మించిన వారైతే.? పుట్టిన 8 సంవత్సరాలు.. ఆరు నెలల వయస్సు నుంచి బుధ మహర్దశ కావడంతో పచ్చను బంగారములో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించడం మంచిది.

అలాగే 8 సంవత్సరములు 6 నెలల వయస్సు నుంచి 15 సం.లు 6 నెలల వరకు కేతు మహర్దశ కావడంతో వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు.

15 సం.లు ఆరు నెలలు వయస్సు నుంచి 35 సంవత్సరముల ఆరు నెలల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

35 సం.లు 6 నెలల వయస్సు నుంచి 45 సం.లు 6 నెలల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

41 సం.లు 6 నెలల వయస్సు నుండి 51 సం.లు 6 నెలలు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు.

51 సం.లు 6 నెలలు వయస్సు నుండి 58 సం.లు ఆరు నెలల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.

58 సం.లు 6 నెలల వయస్సు నుంచి 76 సం.లు 6 నెలల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

26-09-2024 గురువారం దినఫలితాలు : బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది...

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

Show comments