Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమేధికమును ధరిస్తే ఆకలి పెరుగుతుందట..!!

Webdunia
బుధవారం, 20 జులై 2011 (17:18 IST)
FILE
కేరళ జ్యోతిష సిద్ధాంతము ప్రకారము కెంపును ధరించడం వలన ఆత్మ ఉన్నతి మార్గమును పయనిస్తుంది. అల్సర్, జ్వరము, రూమేటిసమ్ తగ్గిస్తాయి. ముత్యము ధరించడం వలన మెదడుకు బలము చేకూర్చును. జ్ఞాపకశక్తి, ముఖ సౌందర్యమును అందము పెంపొందింపజేస్తుంది. పగడమును ధరించడం ద్వారా మలబద్ధకము, టీబీ, హిస్టీరియా, గుండె, కన్నులు ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చును. వజ్రమును ధరించడం ద్వారా భయమును తగ్గించవచ్చును. ఆర్థిక సుస్థిరత చేకూర్చును.

మెదడు ప్రశాంతంగా ఉండును. చర్మవాధులు తగ్గిపోతాయి. సెఫైర్ ధరించడం సంతోషము, ఆనందము పెరగడంతో పాటు మనిషి జీవితకాలము పెరుగును. గోమేధికం ధరించడం వలన ఆకలి పెరగడంతో మంచి ఆరోగ్యమును పెంచి బద్ధకమును పూర్తిస్థాయిలో తగ్గించును. వైడూర్యము ధరించడం వలన అనుకోని దురదృష్టకర సంఘటనలు తొలగించును. వ్యాపారాభివృద్ధి కలిగించును. పక్షవాతము, పిచ్చి తగ్గుతుందని కేరళ జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. యువకుడితో ఆమెకు నెల రోజులే పరిచయం..

పవన్ ప్రభంజనం : ఇది మహారాష్ట్రనేనా? జాతీయ పాలిటిక్స్‌లోనూ గబ్బర్ సింగ్..? (video)

గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానని గాడ్సే శిష్యుడు చెబితే మనం ఒప్పుకుంటామా?

Kasthuri arrest: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు, కస్తూరి అరెస్ట్

పెన్ను వివాదం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది... ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

Show comments