Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమేధికమును ఎప్పుడు.. ఎలా ధరించాలో మీకు తెలుసా?

Webdunia
FILE
గోమేధికమును శనివారం, స్వాతి, శతభిష, ఆరుద్ర నక్షత్రాల రోజున ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. వెండిలోగాని, బంగారంలో గానీ, పంచధాతువులతో గాని ధరించవచ్చు. ఆదివారం, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల రోజున ఈ రత్నాన్ని తయారుచేసేందుకు ఇవ్వాలి.

" ఓం ఐం హ్రీం రాహవే నమః" అనే మంత్రమును 18వేల సార్లు బ్రాహ్మణుడితో జపం చేయించి ఎడమచేతి మధ్య వేలుకు ధరించగలరు. శివాలయములోని నవగ్రహముల మండపములోని రాహు విగ్రహము వద్ద ఉంగరము వుంచి రాహు అష్టోత్తరము చేయించి 11/4 కేజీల మినుములు కాఫీ పొడిరంగు వస్త్రములో దానం చేయగలరు. ఎండుద్రాక్ష, తేనె, కంబళి కూడా దానం చేయవచ్చు.

శనివారం ఉదయం 9.30 నుంచి 11 గంటల లోపు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము వుంచి శుద్ధి చేయగలరు. సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించినప్పుడ ఉంగరమునకు పూజ చేయించాలి. కనీసం ధరించే వ్యక్తి రాహు ధ్యాన శ్లోకము 180 సార్లు పారాయణ చేస్తే మంచిది.

ఈ రత్నాన్ని ధరించడం చేత అనేక రోగాలు నయమవుతాయి. ధనసంపద, సుఖము, సంతానవృధ్ది కలుగుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

26-09-2024 గురువారం దినఫలితాలు : బంధువుల వైఖరి నిరుత్సాహ పరుస్తుంది...

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

Show comments